China: Coronavirus Second Wave భయాల మధ్య Beijingలో కొత్త కేసులు, కొత్త రకం virus | BBC News Telugu



ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ సిబ్బందిని కస్టడీలోకి తీసుకొని వదిలిపెట్టిన పాకిస్తాన్; కరోనా కాలంలో మహిళలపై పెరిగిన గృహహింస; బ్రిటన్‌లో సెక్స్ వర్కర్లపై అఘాయిత్యాలు; కరోనా నుంచి కోలుకొని తిరిగి విధుల్లో చేరిన తమిళనాడు పోలీసులు; పాకిస్తాన్‌కు మిడతల బెడద.. ఇలాంటి మరెన్నో విశేషాలతో బీబీసీ ప్రపంచం 15-06-2020. #BBCPrapancham #BeijingCoronaCases #Pakistan #CoronavirusUpdates

కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:

source